వ్యాక్షిన్ తయారీలో కీలక ముందడుగు

thesakshi.com    :     క‌రోనా క‌ట్ట‌డి చేసే వ్యాక్సిన్ ప్ర‌యోగంలో కీలక ముంద‌డుగు ప‌డింది. అమెరికాకు చెందిన మెడెర్నా కంపెనీ త‌యారు చేస్తోన్న వ్యాక్సిన్‌ను ప్ర‌యోగించిన కోతుల‌పై సానుకూల ఫ‌లితాలు వ‌చ్చాయి. రెండు వేర్వేరు స్థాయి మోతాదులో కోతుల‌పై ప్ర‌యోగించ‌గా …

Read More