సంక్షేమ పథకాల్లో పోటా పోటీ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీపోటీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఈ పథకాలు విజయవంతం కావడం వల్లే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యంగా వృద్ధులు వితంతు ఒంటరి …

Read More