వైట్‌ రేషన్‌ కార్డులు వాస్తవాలు –పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి నాని.

రేషన్‌ కార్డులనే కాన్సెప్టు ఇప్పుడు పోయింది. బియ్యం పొందడానికి మరింత మెరుగైన విధానం ఇప్పుడు అమల్లోకి వచ్చింది.చాలామంది బియ్యం తీసుకోకపోవడం, ఆ బియ్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ముచేసుకోవడం, తీసుకున్న బియ్యం నాణ్యత తక్కువగా ఉండడం, అవి తినలేని పరిస్థితుల్లో అమ్ముకుంటున్న తీరు …

Read More