జగిత్యాలలో విషాద ఘటన..దంపతుల ఆత్మహత్య..!

thesakshi.com    :    జగిత్యాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని శివ వీధికి చెందిన గంజి రాంబాబు(49), లావణ్య(47) ముంబైలో ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేసేవారు. పది …

Read More