రామ్ చరణ్ ఉపాసన కు వంట చేసి పెట్టాడట

thesakshi.com    :   కరోనా లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి. దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. మరికొందరు టీవీల్లో …

Read More