భోజనం లేకున్నా ఉండగలను..కానీ రెడ్ వైన్ ఓ గ్లాస్ తాగకుండా ఉండలేను :స్టార్ యాంకర్

thesakshi.com   :   ప్రతి రోజూ రాత్రిపూట భోజనం లేకున్నా ఉండగలను. కానీ రెడ్ వైన్ ఓ గ్లాస్ తాగకుండా మాత్రం ఉండలేను అని అంటోంది ప్రముఖ బుల్లితెర యాంకర్. ఆమె ఎవరో కాదు. రంగమ్మత్త. పేరు అనసూయ. ఇద్దరు పిల్లలకు తల్లిగా …

Read More