మహిళా, శిశు సంక్షేమ కమిషనర్‌ కార్యాలయంలో కోవిద్ కలకలం

thesakshi.com   :   ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు సగటున 750 వరకు నమోదువుతున్నాయి. తాజాగా, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ …

Read More