9 ఏళ్ల మేనల్లుడు గన్‌తో అత్త పై కాల్పులు ..!

thesakshi.com   :   10 ఏళ్ల క్రితం ఆ మహిళ తాను ఇష్టపడ్డ ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులు,బంధువులను ఎదిరించి అతన్ని వివాహమాడింది. కాలం అలా గడిచిపోతూ ఉంటే… కొన్నేళ్లకు తన కుటుంబం,బంధువులు మనసు మార్చుకున్నారు. …

Read More