చదివింది బీటెక్..ప్రవృత్తి మోసాలు..!

thesakshi.com    :   అతనో టెకీ.. చేసేది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం. చదివింది బీటెక్‌. ప్రవృత్తి మాత్రం మోసాలు. దీనికి అతను ఎంచుకున్న మార్గం మాత్రం వినూత్నం. పెళ్లయి.. ఏదో కారణంతో కాపురం విచ్ఛిన్నమై వేరుగా ఉంటున్న ఒంటరి మహిళలే టార్గెట్‌గా ఇతను …

Read More