మహిళా ఖైదీలకు శుభవార్త చెప్పనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

thesakshi.com   :   జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళ ఖైదీల విడుదల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లపాటు జైలు శిక్ష పూర్తైన మహిళ ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న మహిళలను …

Read More