మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జగన్ సర్కార్ అడుగులు

thesakshi.com    :    ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాల్లో లబ్ధిదారులైన మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే చేయూత, ఆసరా మహిళలకు ఆర్థిక …

Read More