ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ!

ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో వరల్డ్ బ్యాంక్ దక్షిణాసియా మానవ వనరుల అభివృద్ధి విభాగం రీజనల్ డైరెక్టర్ షెర్ బర్న్ బెంజ్ ఇతర అధికారులు …

Read More