మాదక ద్రవ్యాలకు అలవాటు పడకండి :మెగాస్టార్ చిరంజీవి

thesakshi.com    :    అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం. ప్రతీ సంవత్సరం జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని జరుపుకుంటారు. మత్తు పదార్ధాల వినియోగం వల్ల ఏర్పడు దుష్ఫలితాలు గురించి అక్రమ రవాణాను అరికట్టడం పట్ల …

Read More