ప్రపంచవ్యాప్తంగా 4.71 లక్షలు.. దేశంలో 650 కరోనా కేసులు..

thesakshi.com : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అంతే స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 471044 మందికి చేరింది. ఇక కరోనాతో మరణించిన వారి సంఖ్య 21284కు చేరింది. …

Read More