భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముగ్గురు యువతులు అదృశ్యం

thesakshi.com   :   భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకే రోజు ముగ్గురు గొత్తికోయ యువతులు అదృశ్యం కావవడం కలకలం రేపుతోంది. కనిపించకుండా పోయిన ఓ యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక పోలీసుల కథనం …

Read More