యువతులతో ఫోన్ కాల్… … అ తర్వాత చీటింగ్

యువకులపై సైబర్‌ నేరగాళ్ల సమ్మోహనాస్త్రం చిక్కగానే సొమ్ము లాగేస్తున్న వైనం… ‘యువకులు ఒకట్రెండు రోజులు సరదాగా గడిపేందుకు అనువైన వేదికలను అంతర్జాలం ద్వారా నిర్వహిస్తున్నాం. మాకు వందల సంఖ్యలో వినియోగదారులున్నారు. వీరిలో 80 శాతం మంది యువతులే. వారితో గడిపేందుకు యువకులు, …

Read More