వ‌చ్చే నెల 5న ‘జ‌గ‌న‌న్న విద్యా కానుక’

thesakshi.com    :    ఆంధ్రప్రదేశ్‌లో వ‌చ్చే నెల 5 నుంచి ప్రభుత్వ పాఠ‌శాల‌ల‌ను ప్రారంభిస్తామ‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ వెల్లడించారు. అదే రోజున విద్యార్థుల‌ తల్లుల ఖాతాల్లో ‘జ‌గ‌న‌న్న విద్యా కానుక’ అందిస్తామ‌ని ప్రకటించారు. సెప్టెంబర్ 5న …

Read More