ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 10 అంబులెన్సుల విరాళం

thesakshi.com   :   మీడియా ఎంటర్టైన్మెంట్ పవర్‌హౌస్‌ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జీ), కోవిడ్-19కు వ్యతిరేకంగా తమ జాతీయ కార్పోరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా అధికారికంగా 10 అంబులెన్సులు, 4,000 పీపీఈ కిట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నేడు అందించింది. …

Read More