లైంగిక వేధింపులు భరించలేని భార్య పోలీసులను ఆశ్రయించగా.. విస్తూ పోయే సంస్కృతి బయట పడింది

thesakshi.com   :   కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వ్యక్తులు మానవ సంబంధాలను మరిచిపోయాడు.

కామకోరికలు తీర్చుకునేందుకు కొందరు వ్యక్తులు తమ భార్యలను మార్చుకునే నీచ సంప్రదాయానికి తెరలేపారు.

ఈ క్రమంలోనే భార్యకు ఇష్టం లేకపోయిన ఫ్రెండ్స్‌ గదిలోకి పంపి ఆమెను రేప్‌ చేస్తుంటే, బయట నుంచి వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందేవాడు.

లైంగిక వేధింపులు భరించలేని ఓ భార్య పోలీసులను ఆశ్రయించగా అసలు సంగతి బయటపడింది.

దుబాయికి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ తన మిత్రులతో కలిసి భార్యల మార్పిడి చేసుకునేందుకు అలవాటు పాల్పడ్డాడు. తన కామకోరికలను తీర్చుకునేందుకు కట్టుకున్న భార్యను బలి చేశాడు. ఫ్రెండ్స్ వైఫ్ స్వాపింగ్‌ పేరుతో జరిగే ఈ కుసంప్రదాయంలో భార్యలను మార్చుకుంటారు.

ఒకరి భార్యతో మరొకరు ఎంజాయ్ చేయడం ఈ పద్ధతిలో జరుగుతుంది. అయితే ఇటీవలే ఓ బడా కార్గో కంపెనీ అధిపతి ఇలా భార్యలను మార్పిడి చేసుకునే గ్రూపులో చేరాడు.

ముందుగా ఇతరుల భార్యలతో బాగానే ఎంజాయ్ చేశాడు. అయితే తన భార్యను కూడా వేరే బిజినెస్ మ్యాన్ దగ్గరకు వెళ్లమని కోరాడు. అందుకు తన భార్య ఒప్పుకోకపోవడంతో ఆమెను చితకబాదాడు.

ఆమెకు మాదక ద్రవ్యాలు ఎక్కించి ఫ్రెండ్స్‌ గదిలోకి పంపి వారి స్నేహితులకు లైంగిక సుఖాన్ని ఇవ్వాలని వేధింపులకు గురిచేశాడు. ప్రెండ్స్‌ అతని కళ్ల ముందే దారుణంగా రేప్ చేస్తుంటే.. వీడియో తీస్తూ పైశాచికానందం పొందేవాడు.

అయితే ఈ నరకయాతనను మౌనంగా భరించిన ఆ భార్య.. తట్టుకోలేకపోయింది. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇష్టం లేకపోయినా ఫ్రెండ్ భార్యపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్టు సమాచారం.

One Comment on “లైంగిక వేధింపులు భరించలేని భార్య పోలీసులను ఆశ్రయించగా.. విస్తూ పోయే సంస్కృతి బయట పడింది”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *