thesakshi.com : ప్రజా స్వామ్య పరి రక్షణ కోసం పాటు పడే వారికి అంబెడ్కర్ ఆదర్శం అని మంత్రి కేటీఆర్ అన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్ లో నిర్మాణం అవుతుంది
ఎనిమిది నెలలగా అంబేద్కర్ విగ్రహ పనులు ముమ్మరము గా సాగుతున్నాయి
55 అడుగులు బేస్, 125 అడుగులు విగ్రహం రెడి అవుతుంది
ఈ ఏడాది డిసెంబర్ కి విగ్రహం పనులు పూర్తి అవుతుంది.
భారత దేశ ప్రజలు కి ఈ ప్రాంతం స్ఫూర్తి కాబోతోంది
తెలంగాణ ప్రయోజనాలు కి ఎక్కడ భంగం కలిగిన అంబేద్కర్ బాటలో నడుస్తున్నాం
మిగతా రాష్ట్రాలు కి స్ఫూర్తి వంతం గా తెలంగాణ నడుస్తుంది
రాష్ట్ర ప్రయోజనాలు కి ఎవరు విఘాతం , కేంద్రం అడ్డంకులు కల్పించిన పోరాడాతాం
అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ సాదించాము
మ్యూజియం, ధ్యాన మందిరం నిర్మించాలని సూచనలు వస్తున్నాయి
రామేశ్వరం లో ఉన్న అబ్దుల్ కలాం, ప్రపంచంలో ఉన్న ఇతర ప్రాంతాలు ను సందర్శించి విగ్రహ నిర్మాణము చేపడతాము
ముఖ్యమంత్రి సంకల్పంఈ విగ్రహం
దేశ ప్రజలు కు ఇదొక కానుక
ఆంబేడ్కర్ ఆశయాలు పూర్తి స్థాయి లో అమలు కావాలి
ఆర్ధిక అసమానతలు కి తావు లేకుండా దేశ ప్రజలు అందరు బాగుపడాలి
దళిత బంధు మీద సన్నాయి నొక్కులు నొక్కే సన్నాసులు చాలా మంది ఉన్నారు
హైద్రాబాద్ నడిబొడ్డున దేశం గర్వించే దగ్గ విగ్రహం పెడుతున్నాము
అంబెడ్కర్ తత్వం బోధించు,సమీకరించు, పోరాడు అనే విధానం ద్వారా తెలంగాణ ఏర్పాటు అయింది
ఆంద్రప్రదేశ్ శాసన సభ తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదించాలి అంటే జీవిత కాలం తెలంగాణ ఏర్పడదు
అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగం వలన తెలంగాణ వచ్చింది
ప్రపంచంలో ఉన్నది రెండే కులాలు డబ్బు ఉన్న వారు, లేని వారు
అగ్ర వర్ణాలు లో డబ్బులు లేని వారిని ఎవరు పట్టించుకోరు
సమానత్వంతో ఉన్న సమాజం కావాలంటే సంపద సృష్టించాలి
కులం మతం మనుషులు పుట్టించినవి
టాలెంట్ ఎవడి అబ్బ సొత్తు కాదు
అవకాశాలు ను అంది పుచ్చుకోకపోతే అది మన తప్పు అవుతుంది
17700 కోట్లు దళిత బంధు కి కేటాయించాము
75 ఏళ్ల లో ఏ ప్రధాని, సీఎం చేయని పని కేసీఆర్ చేశారు
అత్యధిక వెనుకబడ్డ వర్గం దళితులు
దళిత సమాజం దళిత బంధు స్ఫూర్తి ని ఆలోచించాలి
దళిత బంధు ద్వారా వచ్చే నిధులు ద్వారా రాష్ట్రంలో ఎక్కడ గిరాకీ పెట్టుకుంటే అక్కడ యూనిట్ పెట్టుకోవచ్ఛు
దళిత బంధు ఉపయోగించకపోతే
చారిత్రాత్మక తప్పిదం అవుతుంది
35 ఏళ్ల క్రిందట చైనా, ఇండియా జీ డీ పీ సమానముగా ఉండేది
ఇప్పుడు చైనా మన కంటే ఐదు రేట్లు ఎక్కువ జీ డీ పీ ఉంది