thesakshi.com : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయశాఖ కు పెద్ద పీట వేస్తున్నాం..ముఖ్యమంత్రి కేసీఆర్
న్యాయధికారుల సమావేశానికి హాజరైన న్యాయమూర్తులకు ధన్యవాదాలు..
జిల్లా కోర్టుల కు నూతన భవనాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం…
1730 అడిషనల్ పోస్టులు మంజూరు చేస్తాం…
ఇప్పటి వరకు 4348 పోస్టులను మంజూరు చేసాం..
ఒక కోటి 50 లక్షల ఎకరాల భూములను డిజిటైలజేషన్ చేసాం..
రాబోయే వారం రోజుల్లో హైకోర్టు న్యాయమూర్తులను భవనాలు నిర్మిస్తున్నాం..
42 మంది జడ్జీ లకు దుర్గం చెరువు ప్రాంతంలో 30 ఎకరాల్లో భవనాలు నిర్మిస్తాం..
ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ తెలంగాణ రాష్ట్రం లో ప్రారంభించాము..
న్యాయశాఖ లో డిస్పోసల్ ల్యాండ్స్ ను వెంటనే పరిష్కరించాలని న్యాయ మూర్తులను కోరుతున్నాం..
రెండు రోజుల పాటు జరిగే న్యాయధికారుల సమావేశం విజయవంతం కావాలని ఆకక్షిస్తున్నా.
ఎన్వీ రమణ భారత ప్రధాన న్యాయమూర్తి…..
న్యాయధికారుల సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉంది..
దేశంలో న్యాయశాఖ ఎంత గౌరవం ఉందొ అంతే విధంగా పనిచేయాలి..
పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేలా చూడాలి..
అందుకోసం న్యాయశాఖ కు కావాల్సిన సదుపాయాలపైన భారత ప్రభుత్వం తో సంప్రదింపులు జరుపుతాం..
భారత ప్రభుత్వంతో న్యాయమూర్తుల నియామకాలు, కోర్ట్ సిబ్బంది ఖాళీల అంశాలపై చర్చిస్తాం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు హైకోర్టు లో 24 మంది న్యాయమురుల నుండి 42 వరకు నియమించాం..
కోవిడ్ సమయం లో న్యాయమూర్తులు చాలా బాగా పనిచేశారు..
ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయశాఖ కు కురిపించిన వరాల జల్లుకు కృతజ్ఞతలు..
ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గిస్తున్న ఈరోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయ శాఖ లో 4 వేళ ఉద్యోగాలు ఇచ్చారు..
ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది..
ఈ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు..
అంతర్జాతీయ వివాదాలు పరిష్కరించేందుకు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఎంతగానో పనిచేస్తుంది.
న్యాయమూర్తుల నియామకాల పై చర్చిస్తాం..