thesakshi.com : కెసిఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్ల లో ఉన్న నేతన్న లకు మంచి రోజులు వచ్చాయి.
అంతర్జాతీయ ప్రమాణాలతో అప్పెరాల్ పార్క్ లో వస్ర ఉత్పత్తి జరుగబోతుంది.
నేతన్న ల సంపాదనతో సమానంగా వారి ఇళ్ళ లో ఉండే మహిళా లకు అప్పేరాల్ పార్కు లో ఉపాధి దొరుకుతుంది.భారతదేశంలో అత్యుత్తమమైన పత్తి తెలంగాణ లో లభ్యం అవుతుంది.
వరంగల్ లో యంగ్ వన్స్ అనే సంస్థ ద్వారా వరంగల్ లో దాదాపు మూడువేల మందికి ఉపాధి రాబోతుంది.ప్రభుత్వం చేనేత జౌళి శాఖ అభివృద్ధికి కట్టుబడి ఉంది.
ఈ అపెరల్ పార్క్ ద్వారా దాదాపు పదివేల మందికి ఉపాధి రాబోతుంది.భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేని పనులు నేతన్నల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రైతు బీమా లాగా నేతన్న బీమా పథకాన్ని సీఎం కేసీఆర్ గారు ప్రారంభించబోతున్నారు
నేతన్నకు చేయుత అనే ప్రోగ్రాం ద్వారా 26 వేల కుటుంబాలకు 110 కోట్ల రూపాయలు కేటాయించాం.40 శాతం యారాన్ సబ్సిడీ ఇచ్చే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం
రాష్ట్రంలో ఉన్న అన్ని మర మగ్గలు వేలాది కోట్ల రూపాయలతో ఆధునికరించాం.రైతు ఆత్మహత్యలు అతి తక్కువగా జరుగుతున్నది తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వం చెప్పింది
టెక్స్టైల్ పార్కును కూడా ముందు ముందు ఇంకా ఆధునీకరించుకో బోతున్నాం.దాదాపు 400 కోట్ల రూపాయలతో వర్క్ టు ఓనర్ పథకాన్ని కూడా ముందుకు తీసుకోబోతున్నం.
అప్పేరల్ పార్క్ లో పనిచేసే మహిళలకు బస్సు సౌకర్యాన్ని కల్పించిన పోతున్నాం.ఇక్కడ పని చేయడానికి వచ్చే మహిళల పిల్లల్లు ఆడుకునేందుకు పార్కులను కూడా నిర్మించబోతున్నారు.