thesakshi.com : భలే భలే ఉలవచారు మటన్ బిర్యానీ,.
రుచి రుచిగా chicken starters…
హోటల్ ఐరవాత్ స్పెషల్..
అనంతపురం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన HOTEL IRAVAT లో ఆదివారం స్పెషల్ ఉలవచారు _మటన్ బిర్యానీ భోజన ప్రియులను ఎంతగానో _ఆకర్షించింది… కమలానగర్ లోని రఘువీర టవర్స్ వెనక_ వైపు ఉన్న_ _రోడ్లో రాయలసీమ వంటకాలతో_ , కాసింత కారం దట్టించి వండి వార్చిన స్పెషల్ ఐటమ్స్ పట్ల పబ్లిక్ ఇంట్రస్ట్చూపుతున్నారు.
ఒక బిర్యానీ తీసుకుంటే … ఒక లెగ్ పీస్ స్టాటర్ ఫ్రీ అంటూ వారు ఇచ్చిన ఆఫర్ భోజన ప్రియులకు ఎంతగానో _నచ్చింది…దానికితోడు నగరంలోని బెస్ట్ ప్రైస్ఇస్తుండడంతో_ ప్రజలు ఈ హోటల్ కు వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు… పాత్రికేయులు నవీన్_రెడ్డి, రియల్టర్ బజ్జిల శివ లు కలసి హోటల్లో విందు ఆరగించారు… ఈ సందర్భంగా వారు హోటల్ నిర్వాహకులు రాజశేఖర్ రెడ్డి, అశోక్ యాదవ్ లతో మాట్లాడుతూ ప్రస్తుతం అందిస్తున్న నాణ్యమైన ఆహారాన్ని _అలాగే కొనసాగించాలని కోరారు… మీకు హోటల్ ఫీల్డ్ లో మంచి భవిష్యత్ ఉందని వారు కితాబు ఇచ్చారు..