thesakshi.com : వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్‌ను అరెస్టు చేసినట్లు దృవీకరించిన సీబీఐ
సునీల్‌ను గోవాలో అరెస్టు చేసినట్లు ధ్రువీకరణ
నిన్న ఉదయం గోవా స్థానిక కోర్టులో హాజరుపరిచిన సీబీఐ..
గోవా స్థానిక కోర్టు ద్వారా ట్రాన్సిట్ రిమాండ్‌లోకి తీసుకోని కడపకు తరలించిన సీబీఐ అధికారులు…
సునీల్ యాదవ్‌ను నేడు కడప కోర్టులో హాజరుపరచనున్న సీబీఐ…
బెంగళూరు నుంచి ప్రత్యేక వాహనంలో కడపకు తీసుకొచ్చిన సిబిఐ బృందం…
ప్రస్తుతం కడప నగరంలోని సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లో ఉన్న సునీల్ యాదవ్..
కడప కేంద్ర కారాగార అతిథి గృహంలో వివేక సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి , మాజీ డ్రైవర్ దస్తగిరిని విచారిస్తున్న సీబీఐ…