THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Crime

రెండు రోజుల క్రితమే నిశ్చితార్థం..స్నానానికి వెళ్లి చివరకు?

thesakshiadmin by thesakshiadmin
August 2, 2021
in Crime, Latest
0
రెండు రోజుల క్రితమే నిశ్చితార్థం..స్నానానికి వెళ్లి చివరకు?
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   నొక్కి గుండంలో విషాదం..

స్నానానికి వెళ్లి యువకుడు మృతి
రెండు రోజుల క్రితమే నిశ్చితార్థం..

రెండు రోజుల క్రితమే వివాహం నిశ్చయమైంది… కాబోయే వధువుతో కలిసి సరదాగా అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ_ సమీపంలోని దేవాలయానికి __వెళ్లారు… దేవాలయానికి వెళ్లే ముందు స్నానానికి యువకుడు ఉపక్రమించాడు… ఇది ప్రమాదకరమైన నొక్కి గుండం… ఈ గుండంలో దిగవద్దు… పక్కనే ఉన్న నీటి గుంతలో స్నానం చెయ్ అంటూ హెచ్చరిస్తునే ఆలయం లోనికి వెళ్ళింది… అయితే ఆమె మాటలు పెడచెవిన పెట్టిన ఆ యువకుడు నొక్కి గుండంలో దిగాడు… గుండం లో ఉండే_ సుడి _వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు…_ మృతిచెందిన ఈ యువకుడి పేరు సాయి.. తాడిపత్రి పట్టణంలోని సబ్ జైల్ సమీపంలో నివసిస్తున్నారు_ … పట్టణంలో చాలా మందికి చిరపరిచితుడు. ఈ యువకుడు మృతి పట్ల 30 వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

Tags: #ANANTPUR DISTRICT#GROOM DEATH SWIMMING#TADIPARTI
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info