THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

ప్రతి విద్యార్థి నైపుణ్యతను పెంపొందించుకోవాలి :పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ వరప్రసాద్

thesakshiadmin by thesakshiadmin
February 26, 2022
in Latest, Politics, Slider
0
ప్రతి విద్యార్థి నైపుణ్యతను పెంపొందించుకోవాలి :పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ వరప్రసాద్
0
SHARES
135
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   భాష్యం పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ వరప్రసాద్… ప్రతి విద్యార్థిలోను నైపుణ్యతను పెంపొందించుకోవాలని విద్యార్థుల యొక్క నైపుణ్యతను చూసి పర్షం వ్యక్తం చేసారు .

ప్రతి విద్యార్థి నైపుణ్యతను పెంపొందించుకోవాలి :పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ వరప్రసాద్- THE SAKSHI

పులివెందుల పట్టణంలోని భాష్యం పాఠశాలలో జాతీయ సైన్స్ దినర్సవం పురస్కరించుకొని శనివారం నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ను మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్  . వైస్ చైర్మన్ హఫీజుల్లా , బి.సి సెల్ చంద్రమౌళి తదితరుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది .

విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు చూసి చైర్మన్ ఆనందం వక్త పరిచారు. ప్రదానంగా మూత్ర పిండాలా నమూనా , అస్థిపంజరాల సమానాలు , అంతరిక్ష పరిశోధనా కేంద్ర నమూనా , గాలి , నీరు , భూమి , ధ్వని, కాలుషపు నమూనాలు మొదలైనవి మొత్తం 150 నమూనాలు ప్రదరించబడినవి . విద్యార్థులు చేసిన నమూనాలు చూపురులని అందరిని ఆకట్టుకున్నాయి .

ప్రతి విద్యార్థి నైపుణ్యతను పెంపొందించుకోవాలి :పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ వరప్రసాద్- THE SAKSHI

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని భాష్యం విద్యాసంస్థల రాయలసీమ zeo అనిల్ , కడప జోనల్ఇన్ఛార్జ్  రామకృష్ణ రెడ్డి  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని భాష్యం ప్రిన్సిపాల్ సాయి కృష్ణ , హెచ్.ఎమ్ ఉమాదేవి తెలిపారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం , విద్యార్థులు వారి తల్లితండ్రులు జయప్రదం చేశారు .

Tags: #AP NEWS#bhashyam#Bhashyam educational institutions#EDUCATION#PULIVENDULA#pulivendula municipality#sai krishna#umadevi#Varaprasad
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info