Friday, March 5, 2021
THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Crime

”ఫేక్ ఛాటింగ్” మోసాలు..ఏడున్నర లక్షలు మోసం..!

”ఫేక్ ఛాటింగ్” మోసాలు..ఏడున్నర లక్షలు మోసం..!
0
SHARES
11
VIEWS

thesakshi.com    :   ఫేస్ బుక్ లో ప్రతి ప్రొఫైల్ ను గుడ్డిగా నమ్మకూడదు. మరీ ముఖ్యంగా ఏ ప్రొఫైల్ అమ్మాయిదో, ఏది అబ్బాయిదో తెలుసుకోవడం అసాధ్యం. అమ్మాయి పేర్లు, అమ్మాయిల ప్రొఫైల్ పిక్స్ పెట్టుకొని ఛాటింగ్స్ చేసే వాళ్లు, ట్రోలింగ్స్ కు పాల్పడేవాళ్లు లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి కేసే.

ప్రొఫైల్ పిక్స్ లో అందమైన అమ్మాయిలు.. కానీ ఆ ఎకౌంట్స్ మాత్రం పూర్తిగా అబ్బాయిలవి. ఈ విషయం తెలియక హైదరాబాద్ లో ఉన్న నలుగురు కుర్రాళ్లు బకరాలయ్యారు. వీళ్లను ముగ్గులోకి దింపిన ”ఫేక్ అమ్మాయిలు” వాళ్ల నుంచి ఏకంగా ఏడున్నర లక్షల రూపాయలు కొట్టేశారు. ఇంతకీ వీళ్లెవరో తెలుసా.. నైజీరియన్లు. ఉండేది కూడా హైదరాబాద్ లోనే.

అమ్మాయిల ఫొటోలతో ఫేస్ బుక్ ఖాతాలు తెరిచారు ఈ నైజీరియన్లు. హైదరాబాద్ కే చెందిన నలుగురు కుర్రాళ్లను ముగ్గులోకి దింపారు. తాము విదేశాల నుంచి రావాలంటే ఫ్లయిట్ చార్జీలకు డబ్బులు కావాలంటూ నలుగురి దగ్గర్నుంచి లక్షలు గుంజారు.

కొన్నాళ్లకు తాము మోసపోయామని తెలుసుకున్న కుర్రాళ్లు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. కొన్నాళ్లుగా ఈ నైజీరియన్ బ్యాచ్ పై నిఘా వేసి ఉంచిన సైబర్ క్రైమ్ పోలీసులు.. తాజా ఫిర్యాదుతో నైజీరియన్లకు అరెస్ట్ చేశారు.

కేవలం ”ఫేక్ ఛాటింగ్” మోసాలే కాకుండా.. సిమ్ క్లోనింగ్, ఓటీపీ చోరీ, నకిలీ సైట్లు లాంటి ఎన్నో ఆన్ లైన్ మోసాలకు వీళ్లు పాల్పడినట్టు విచారణలో తేలింది.

Tags: #FAKE CHATING#FRAUDcheatingCrime newscyber crimehyderabad
ShareTweetSendSharePinShare
Previous Post

భార్యను కిరాతకంగా హత్య చేసిన ఓ డాక్టర్!

Next Post

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్

Related Posts

సజావుగా సాగని త్రిముఖ సంసారం..?
Crime

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య!

March 5, 2021
టాలీవుడ్ లో కిడ్నాప్ కలకలం!
Crime

కిడ్నాప్ ప్లాన్ విఫలయత్నం.. దేహశుద్ధి!

March 5, 2021
ఉపాధ్యాయుడి పాడుపని..విద్యార్థినిని మృతి..!
Crime

యువతిపై హత్యాచారం..2 నెలల తర్వాత కేసు నమోదు..!

March 4, 2021
Next Post
ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

వాడే ఇదంతా చేస్తున్నాడు: కంగనా రనౌత్

వాడే ఇదంతా చేస్తున్నాడు: కంగనా రనౌత్

March 5, 2021
ఛాన్స్ ల కోసం తాపత్రయపడుతున్న సోనారిక

ఛాన్స్ ల కోసం తాపత్రయపడుతున్న సోనారిక

March 5, 2021
బ్రెజిల్ లో విజృంభిస్తోన్న కరోనా వైరస్!

బ్రెజిల్ లో విజృంభిస్తోన్న కరోనా వైరస్!

March 5, 2021
సజావుగా సాగని త్రిముఖ సంసారం..?

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య!

March 5, 2021
రిలయన్స్ గ్రూప్‌ ఉద్యగులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

రిలయన్స్ గ్రూప్‌ ఉద్యగులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

March 5, 2021
టాలీవుడ్ లో కిడ్నాప్ కలకలం!

కిడ్నాప్ ప్లాన్ విఫలయత్నం.. దేహశుద్ధి!

March 5, 2021

  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© 20212021 www.thesakshi.com All Rights Reserved.

No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews

© 20212021 www.thesakshi.com All Rights Reserved.