Thursday, April 15, 2021
THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Crime

అమాత్యులు ఇదేం పాడు పని!

అమాత్యులు ఇదేం పాడు పని!
0
SHARES
12
VIEWS

thesakshi.com   :   సమాజం ఎంతగా పురోగమిస్తున్నా.. మహిళలకు మాత్రం కనీస రక్షణ కూడా లేకుండాపోతోంది. కంచే చేను మేసిన విధంగా.. అండగా ఉండాల్సిన వారే.. మహిళల పాలిట రాక్షసులుగా తయారవుతున్నారు. సాక్షాత్తూ ఓ మంత్రి.. మహిళను లైంగిక వేధించిన వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది! కర్నాటకలో చోటు చేసుకున్న ఈ ఉదంతం.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.

కర్ణాటక రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రమేశ్ వద్దకు కొన్ని రోజుల క్రితం ఓ యువతి వెళ్లింది. షార్ట్ ఫిలిమ్ విషయమై సహకారం అడిగేందుకు సదరు మంత్రిని ఆ యువతి సంప్రదించింది. అయితే.. సహాయం కోరి వచ్చిన యువతిని.. లైంగికంగా వేధించేందుకు సిద్ధమయ్యారు సదరు అమాత్యులు! ఆ యువతిని కేపీటీసీఎల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ప్రలోభపెట్టారు.

చివరకు ఆమెను లొంగదీసుకొని లైంగికంగా వేధించారు. తన అవసరం తీరిన తర్వాత ఆమెకు ఉద్యోగం ఇప్పించడానికి బదులు.. వదిలించుకునేందుకు తనదైన రీతిలో వ్యవహరించారు. అయితే.. సదరు మంత్రిగారి వ్యవహారం మీడియాలో లీక్ కావడంతో.. కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. బాధిత యువతితో మంత్రి మాట్లాడిన సంభాషణలతోపాటు వీడియో టేపులు కూడా ప్రసారం అవుతుండడంతో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఓ మంత్రిగా ప్రజలకు రక్షకుడిగా ఉండాల్సిన వారే.. ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సదరు మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాలు సైతం మంత్రి తీరుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. వెంటనే తనపదవికి రాజీనామా చేయాలని బాధిత యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Tags: #KARNATAKA MINISTER#RAMESH JARKIHOLI#SEXUAL HARASSMENT#SOCIAL ACTIVIST#WOMEN HARASSMENTbanglorekarnataka state
ShareTweetSendSharePinShare
Previous Post

నా భర్త అరుదైన ఘనత సాధించాడు: మయాంతి లాంగర్

Next Post

ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా ప్రశాంత్ కిశోర్

Related Posts

వలస కార్మికుల్లో మొదలైన కరోనా వైరస్ ఆందోళన..!
Latest

వలస కార్మికుల్లో మొదలైన కరోనా వైరస్ ఆందోళన..!

April 13, 2021
వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య!
Crime

వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య!

April 8, 2021
మహిళా ఉద్యోగులను వేధిస్తున్న ఓ అధికారి
Crime

కూతురు వయసున్న అమ్మాయిని ప్రభుత్వ ఉద్యోగి..చివరకు..?

April 7, 2021
Next Post
మే 2న నేను చెప్పిందే నిజమవుతుంది: పీకే

ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా ప్రశాంత్ కిశోర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

పదవుల కోసం పెదవులు ముసుకున్న చరిత్ర కాంగ్రెస్ ది …!

పదవుల కోసం పెదవులు ముసుకున్న చరిత్ర కాంగ్రెస్ ది …!

April 14, 2021
రైతుల బాధల గురించి ఆలోచించారా..?

రైతుల బాధల గురించి ఆలోచించారా..?

April 14, 2021
మూవీ రివ్యూ : ‘ఉప్పెన’

ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఉప్పెన..!

April 14, 2021
ఫ్యాన్స్ కోసం తగ్గేదే లే అన్న అల్లు అర్జున్!

దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ మూవీ..?

April 14, 2021
‘ఉలా’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

‘ఉలా’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

April 14, 2021
మరోసారి మానవత్వం నిరూపించుకున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్!

మరోసారి మానవత్వం నిరూపించుకున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్!

April 14, 2021

  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© 20212021 www.thesakshi.com All Rights Reserved.

No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews

© 20212021 www.thesakshi.com All Rights Reserved.