thesakshi.com : తెలుగుదేశం అధినేత చంద్రబాబు అసభ్యకరంగా మాటలు మాట్లాడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్
మాధవ్ కు దాదాపు పది నిమిషాలు సమయం కేటాయించిన కేంద్ర హోంమంత్రి
ఆధారాలతో సహా తన లెటర్ ప్యాడ్ లో వివరాలు పొందుపరుస్తూ హోంమంత్రికి అందజేసిన గోరంట్ల మాధవ్
మీరు చేసిన ఫిర్యాదును పరిశీలిస్తానని హోం మంత్రి హామీ ఇచ్చినట్లు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వెల్లడి..