THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

ఏపీలో నూతన జిల్లాలు.. మారిన నియోజకవర్గాల వివరాలు ఇవే..!

thesakshiadmin by thesakshiadmin
January 26, 2022
in Latest, Politics, Slider
0
ఏపీలో నూతన జిల్లాలు.. మారిన నియోజకవర్గాల వివరాలు ఇవే..!
0
SHARES
81
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   కొత్త జిల్లాల ఏర్పాటుకు కెబినెట్ ఆమోదం.

కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆన్ లైన్లో మంత్రుల నుంచి ఆమోదం తీసుకున్న ప్రభుత్వం.

ఆన్ లైన్లోనే కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను మంత్రులకు సర్కులేట్ చేసిన సర్కార్.

1974 ఏపీ జిల్లాల (ఏర్పాటు) చట్టంలోని సెక్షన్-3(5) ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు.

చట్టానికి అనుగుణంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రాథమిక నోటిఫికేషన్ రూపొందించిన సీసీఎల్ఏ

శ్రీకాకుళం…(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతపట్నం+ఎచ్చెర్ల

విజయనగరం… 7నియోజకవర్గాలు (విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, రాజాం,+ఎస్‌కోట)

వైజాగ్ జిల్లా… భీమిలి, గాజువాక, విశాఖ ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్, సౌత్‌
అనకాపల్లి… 7నియోజకవర్గాలు…

( అనకాపల్లి,చోడవరం, పాయకరావుపేట,పెందుర్తి, యలమంచిలి,మాడ్గుల, నర్సీపట్నం.

అరకు…. 3 నియోజకవర్గాలు (అరకు,పాడేరు,రంపచోడవరం)

పార్వతీపురం… నాలుగు నియోజకవర్గాలు(పార్వతీపురం,కురుపాం,సాలూరు, పాలకొండ)

రాజమండ్రి… కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం,రాజమండ్రిసిటి, రాజమండ్రి రూరల్‌, రాజానగరం, అనపర్తి

కాకినాడ… కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని, పెద్దాపురం

అమలాపురం… అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం

ఏలూరు…. ఏలూరు, చింతలపూడి, దెందులూరు, పోలవరం,ఉంగుటూరు, నూజివీడు,కైకలూరు

నరసాపురం… నరసాపురం, ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట, తణుకు,తాడేపల్లిగూడెం.

విజయవాడ… విజయవాడ ఈస్ట్‌, వెస్ట్, సెంట్రల్‌, నందిగామ,జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు

మఛిలీపట్నం,… మఛిలీపట్నం, పెడన, గుడివాడ, పామర్రు, పెనమలూరు, అవనిగడ్డ, గన్నవరం…

బాపట్ల… బాపట్ల, రేపల్లే,వేమూరు,చీరాల,పరచూరు,అద్దంకి

గుంటూరు… గుంటూరు వెస్ట్‌, గుంటూరు ఈస్ట్‌, ప్రత్తిపాడు,పొన్నూరు, తాడికొండ, తెనాలి, మంగళగిరి

నరసరావుపేట… నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, వినుకొండ, మాచర్ల, పెదకూరపాడు

ఒంగోలు… ఒంగోలు, కొండపి,దర్శి, కనిగిరి, గిద్దలూరు,మార్కాపురం,ఎర్రగొండపాలెం+ సంతనూతలపాడు

నెల్లూరు… నెల్లూరుసిటీ, నెల్లూరు రూరల్‌, కోవూరు,కావలి,ఆత్మకూరు, ఉదయగిరి,కందుకూరు+సర్వేపల్లి

తిరుపతి… తిరుపతి,శ్రీకాళహస్తి,సత్యవేడు, వెంకటగిరి, గూడురు, సూళ్లూరుపేట+చంద్రగిరి

చిత్తూరు… చిత్తూరు, నగరి, గంగాధర నెల్లూరు,పూతలపట్టు, పలమనేరు, కుప్పం+పుంగనూరు

రాజంపేట… రాజంపేట, రైల్వేకోడూరు,రాయచోటి, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి

కడప… కడప, పులివెందుల, జమ్మలమడుగు,పొద్దుటూరు, కమలాపురం,మైదుకూరు, బద్వేలు

నంద్యాల… నందికట్కుకూరు,శ్రీశైలం, ఆళ్లగడ్డ, డోన్‌, బనగానపల్లి, నంద్యాల

కర్నూలు… కర్నూలు,కొడుమూరు, ఎమ్మిగనూరు,ఆదోని, మంత్రాలయం, ఆలూరు,పత్తికొండ+పాణ్యం….

అనంతపురం… అనంతపురం, సింగనమళ,తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం,రాయదుర్గం +రాప్తాడు

హిందూపురం… హిందూపురం,పెనుకొండ, మడకశిర,పుట్టపర్తి,ధర్మవరం,కదిరి

అమలాపురం… కోనసీమ జిల్లా..

అరకు.. అల్లూరి సీతారామారాజు జిల్లా

హిందూపురం… పుట్టపుర్తి
హెడ్‌క్వార్టర్‌గా.. సత్యసాయి జిల్లా

తిరుపతి… బాలాజీ జిల్లా…

కృష్ణాజిల్లా… ఎన్టీఆర్ జిల్లా….

రాజమండ్రి … గోదావరి జిల్లా…

రాజంపేట… రాయచోటి హెడ్‌క్వార్టర్‌గా… అన్నమయ్య జిల్లా

బాపట్ల హెడ్‌క్వార్టర్‌గా .. భవపురి జిల్లా….

అరకు పార్లమెంటు పరిధిలో పార్వతీపురం జిల్లా….

Tags: #ANDHRA PARADESH#ANDHRA PRADESH NEW DISTRICTS#CABINET MEETING#YS JAGAN
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info