thesakshi.com : సుప్రీంకోర్టు లో ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసులు న్యాయస్థానలలో సత్వర విచారణపై విచారణ జరిపిన చీఫ్ జస్టీస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం
విచారణ ఆగస్టు 25 కి వాయిదా…కేసులపై ఆ లోపు నివేదికలు ఇవ్వాలని కేంద్రంకు ఆదేశాలు.
ఎంపీలు,ఎమ్మెల్యేలపై ఆయా రాష్ట్రాల హైకోర్టుల అనుమతి లేకుండా వారిపై కేసులు ఉప సంహరించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎంపీలు,ఎమ్మెల్యేలపై కేసుల విచారణ చేపడుతున్న జడ్జీలు, కేసులు విచారణ,పెండింగ్ కేసులు,ఇచ్చిన తీర్పులు,
రిజర్వు చేసిన తీర్పుల వివరాలు ఆయా రాష్ట్రాల హైకోర్టు రిజిస్టర్ జనరల్ లు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశం.