thesakshi.com : పెద్దవడుగూరు మండల పరిధిలోని గుత్తిఅనంతపురం గ్రామ శివారులలో గల 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం…
బెంగళూరు నుండి కర్నూల్ కు వెళ్తుండగా బోలేరో వాహనం లారీ ఢీ కొని ముగ్గురు అక్కడిక్కడే మృతి..
గుల్బర్గా కు చెందిన అశ్రఫ్ ఆలీ(68) , లాయక్ ఆలీ(45),కర్నూల్ కు చెందిన ఖాసీం మహమ్మద్ లు గా గుర్తించిన పోలీసులు….