కర్ణాటకలోని చిక్కబలపూర్ లో బారి పేలుడు
క్వారీ వద్ద మైనింగ్ ప్రదేశంలో వైరింగ్ చేస్తుండగా బామ్ బ్లాస్ట్
క్వారీలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బంది
అక్కడికక్కడే మృతి
ముగ్గురికి తీవ్ర గాయాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
కర్ణాటక రాష్ట్రంలో ని శివమొగ్గాలో జిలిటైన్ స్టిక్స్ పేలి 10 మంది మృతి చెందగా మరవకముందే
చిక్కబల్లాపూర్ మరో పేలుడు చోటు చేసుకుంది. కర్ణాటకలో ని చిక్కబలపూర్ లో మరో పేలుడు సంభవించింది. క్వారీలో పనిచేస్తున ఆరుగురు సిబ్బంది మృతి చెందగా ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు పేలుడులో చెల్లాచెదురుగా ఉన్న మృతదేహాలు. వందల మీటర్ల దూరంలో చనిపోయినవారిని ముక్కలు పడిన ఘటన చోటు చేసుకుంది చిక్కబల్లాపూర్ హిరేనాగల్లి గ్రామ సమీపంలో సంఘటన. మైన్ పేలుడు పదార్థాలతో పేలింది. ఉమాకాంత్ ఇంజనీర్ … రాము లోకల్ రెసిడెంట్ .. మహేష్, వాచ్ మెన్ గంగాధర్-మురులు కంప్యూటర్ ఆపరేటర్ .. చనిపోయారు .. రియాజ్ టాట్ ఏస్ డ్రైవర్ తీవ్ర గాయంతో ఆస్పత్రికి తరలించారు.