అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదు :వైఎస్ జగన్
thesakshi.com : చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి సభలో ఎవరూ మాట్లాడలేదని, తమ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చంద్రబాబు చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ...