హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్..?
thesakshi.com : హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్...? హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్కు బలమైన అభ్యర్థి దొరికాడని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ...