వీడియో వైరల్ :హెలికాప్టర్ నుండి వేలాడుతూ 25 పుల్-అప్స్..గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన యూట్యూబర్!
thesakshi.com : ఇద్దరూ యూట్యూబర్లు గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. హెలికాప్టర్‌కు వేలాడుతూ అత్యధిక పులప్స్ చేసి గిన్నిస్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. నెదర్లాండ్స్‌కు ...