జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ ఆర్మీ బేస్‌పై ఆత్మాహుతి దాడి.. ముగ్గురు సైనికులు మృతి..ఇద్దరు ఉగ్రవాదులు హతం
thesakshi.com : రాజౌరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాదులు దాడులు జరిపారు. దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు ఆర్మీ కంపెనీ స్థావరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ...