పోలవరం పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్
thesakshi.com : ముఖ్యమంత్రి జగన్ పోలవరంలో పర్యటించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణం త్వరగా పూర్తి చేసే దిశగా ...