బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవవీరుడు
thesakshi.com : నాడు బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవవీరుడు..అల్లూరి సీతారామరాజు నేడు జయంతి. 1897 జులై 4న వెంకటరామరాజు,సూర్యనారాయణమ్మ పుణ్యదంపతులకు జన్మించినారు,నేటి పచ్ఛిమ గోదావరి జిల్లాలోని భీమవరం ...