నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు
thesakshi.com : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మంత్రి శ్రీరంగనాథరాజు ఫిర్యాదు చేయగా.. ఎమ్మెల్యేలు ...