THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

మంత్రి కొడాలి నానికి భద్రత పెంచిన ప్రభుత్వం

thesakshiadmin by thesakshiadmin
November 24, 2021
in Latest, Politics
0
మంత్రి కొడాలి నానికి భద్రత పెంచిన ప్రభుత్వం
0
SHARES
57
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com    :   శాసనసభలో ఇటీవల జరిగిన పరిణామాలతో కొందరు ఎమ్మెల్యేలు , మంత్రి కొడాలి నానికి భద్రత పెంచిన ప్రభుత్వం

మంత్రి కొడాలి నానీకి ప్రస్తుతం ఉన్న 2+2 గన్ మెన్ల భద్రతో పాటు అదనంగా 1+4 గన్ మెన్ల భద్రత

కాన్వాయ్ లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం

ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ లకు ప్రస్తుతం ఉన్న 1+1 గన్ మెన్ ల తో పాటు అదనంగా 3+3 గన్ మెన్ భద్రత కల్పించిన ప్రభుత్వం

చంద్రబాబుపై వ్యాఖ్యల అనంతరం సామాజిక మాధ్యమాల్లో వారికి బెదిరింపులు వచ్చినట్టుగా ఫిర్యాదు

ఫిర్యాదుల పరిశీలన అనంతరం వారి భద్రతను సమీక్షించిన కమిటీ , వారికి తక్షణం భద్రత కల్పిస్తూ నిర్ణయం

ఇవాల్టి నుంచి మంత్రి కొడాలి, ఎమ్మెల్యేలు వంశీ, అంబటి, ద్వారంపూడిలకు అదనపు సిబ్బందిని నియమించిన ప్రభుత్వం.

Tags: #AP POLITICAL#GUN MANS#KODALINANI#security#VALLABANENI VAMSI
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info