Tuesday, April 13, 2021
THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

కరోనా పోరులో ఎమర్జింగ్ టెక్నాలజీల పాత్ర అత్యంత కీలకం

కరోనా పోరులో ఎమర్జింగ్ టెక్నాలజీల పాత్ర అత్యంత కీలకం
0
SHARES
2
VIEWS

thesakshi.com   :   ఎమర్జింగ్ టెక్నాలజీ లతో వైద్య సేవల విస్తరణకు అనేక అవకాశాలు – ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు..

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్

గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సమ్మిట్లో..  సేవింగ్ లైఫ్ విత్ ఎమర్జింగ్ టెక్నాలజీ అనే అంశం పైన మంత్రి కేటీఆర్ ప్రసంగం

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవల పరిధిని విస్తరించే అవకాశాలను తెలంగాణ ఉపయోగించుకోబోతుంది.

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభానికి అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూరప్ వంటి దేశాలతో పాటు ప్రపంచంలోని ఏ దేశమైన వైద్య రంగానికి సంబంధించిన సరిపడా మౌలికవసతుల కొరతను ఎత్తిచూపింది.

అయితే ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలు ఒక సహకార పూరిత ధోరణితో ఈ సంక్షోభానికి అంతం పలికేందుకు గత సంవత్సర కాలంగా నిరంతరం శ్రమిస్తున్నాము.

కరోనా లాంటి మహోమ్మారి పైన సాగించే పోరులో సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా ఎమర్జింగ్ టెక్నాలజీల పాత్ర అత్యంత కీలకంగా మారింది.

భారత కాలమానం ప్రకారం నిన్న అర్ధరాత్రి తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ గవర్నమెంట్ సమ్మిట్లో మంత్రి కేటీఆర్.

జపాన్ దేశం నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ఈ సమావేశంలో రువాండా కు చెందిన ఐటీ శాఖ మంత్రి పౌల ఇనగంబిరే మరియు ప్రపంచంలోని 45 ప్రముఖ వైద్య,  సాంకేతిక మరియు టెక్నాలజీ కంపెనీల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ “సేవింగ్ లైఫ్స్ విత్ ఎమర్జింగ్ టెక్నాలజీస్” అనే అంశంపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఎమర్జింగ్ టెక్నాలజీలను వాడుకోవడంలో తమ ప్రభుత్వం ముందువరుసలో ఉంది.

ముఖ్యంగా భూసంస్కరణలు మరియు ఇతర పాలనా సంస్కరణల్లో సాంకేతిక పరిజ్ఞానానికి పెద్ద పీట వేసి ముందుకు పోతున్నామన్నారు. సమాజ క్షేమానికి దోహదపడని సాంకేతిక పరిజ్ఞానం వృధా అని మా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారి ఆలోచనా విధానం మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పౌర సేవలు మరియు సమాజ హితానికి ఎలా వాడుకోవాలో ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ముందుకు పోతున్నాము.

ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభానికి సంబంధించిన ఆపత్కాలంలో టెక్నాలజీని ఉపయోగించుకొని కరోనా కట్టడి మరియు వైద్య విద్య సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలకు అందించడంలో ముందు వరుసలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు.

అయితే ఈ రంగాల్లో టెక్నాలజీల వినియోగం ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో ఉందని భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేక రెట్లు ప్రజలకు ప్రయోజనాలు కల్పించే వీలు కలుగుతుందన్నారు.

ఇప్పటికే వరల్డ్ ఎకనామిక్ ఫోరం తో కలిసి ఎమర్జెన్సీ  పరిస్థితుల్లో డ్రొన్ల సాంకేతికత వినియోగానికి సంబంధించిన ఒక పైలట్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా లాంటి మరో సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే ప్రపంచంలోని ప్రతి మానవుని యొక్క హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Tags: #EMERGENCY TECHNOLOGYcoronahyderabadKtrminister ktrtelangana
ShareTweetSendSharePinShare
Previous Post

సోమవారం నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత!

Next Post

కలకలం రేపుతున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..!

Related Posts

మీరు ఎప్పుడైనా యంగ్ గా ఉన్న కేటీఆర్ ను చూశారా?
Latest

మీరు ఎప్పుడైనా యంగ్ గా ఉన్న కేటీఆర్ ను చూశారా?

April 12, 2021
రెమెడిసివిర్ డ్రగ్ కు భారీగా పెరిగిన డిమాండ్..!
Latest

రెమెడిసివిర్ డ్రగ్ కు భారీగా పెరిగిన డిమాండ్..!

April 12, 2021
క్వారంటైన్లోకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్..!
Latest

క్వారంటైన్లోకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్..!

April 11, 2021
Next Post
కలకలం రేపుతున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..!

కలకలం రేపుతున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

వాలంటీర్ల సేవలకు గుర్తింపునీచ్చిన సీఎం వైఎస్ జగన్

వాలంటీర్ల సేవలకు గుర్తింపునీచ్చిన సీఎం వైఎస్ జగన్

April 12, 2021
తుపాకీ మిస్ ఫైర్ కేసులో నమ్మలేని నిజాలు వెలుగులోకి..!

తుపాకీ మిస్ ఫైర్ కేసులో నమ్మలేని నిజాలు వెలుగులోకి..!

April 12, 2021
ఎనర్జిటిక్ పెర్ఫామర్ గా పాపులరైన కన్నడ బ్యూటీ!

ఎనర్జిటిక్ పెర్ఫామర్ గా పాపులరైన కన్నడ బ్యూటీ!

April 12, 2021
నా భార్యను చంపటానికి ఆ ఎస్ఐనే కారణం..!

నా భార్యను చంపటానికి ఆ ఎస్ఐనే కారణం..!

April 12, 2021
భారత్‌లో మరో వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి

భారత్‌లో మరో వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి

April 12, 2021
అంగ‌రంగ వైభ‌వంగా జెమినీ సంస్థ డైమండ్ జూబ్లీ ఉత్స‌వాలు

అంగ‌రంగ వైభ‌వంగా జెమినీ సంస్థ డైమండ్ జూబ్లీ ఉత్స‌వాలు

April 12, 2021

  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© 20212021 www.thesakshi.com All Rights Reserved.

No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews

© 20212021 www.thesakshi.com All Rights Reserved.