thesakshi.com : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో పులివెందుల కోర్టులో హజరైన అనుమానితుడు సునీల్ యాదవ్ ..
14 రోజుల కష్టడికి అనుమతించిన కోర్టు..
సునీల్ యాదవ్ ను చూసేందుకు కోర్టుకు వచ్చిన కుటుంబీకులు..
మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన తండ్రి క్రిష్ణయ్య ..
మేము అమాయకులం ..
అన్యాయంగా సిబిఐ అధికారులు విచారణ పేరుతొ మమ్ముల్ని వేధించారు ..
మా కోడలు మినహా అందరిని వేధించారు ..
మమ్మల్ని సంసారానికి పనికి రాకుండా చేశారు ..
సిబిఐ అధికారుల వేధింపుల వల్లే ఉరొదిలి వెళ్లాము ..
విచారణ సమయంలో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా…
నా పిల్లలు వద్దని అడ్డుకున్నారు …
ఇంత అన్యాయం జరుగుతున్నా నాయకులు గానీ…ఎవరె గానీ పట్టించుకుంది లేదు …
ఆవాస్తవాలు మీడియాలో చూపబట్టే సిబిఐ వాళ్లు మమ్మల్ని వేధిస్తున్నారు ..