THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లాల నూతన సారదులు వీరే!

thesakshiadmin by thesakshiadmin
January 26, 2022
in Latest, Politics, Slider
0
తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లాల నూతన సారదులు వీరే!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com    :   19 మంది ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్షులుగా నియామకం

ముగ్గురు ఎంపీలకు జిల్లా అధ్యక్ష పదవులు

ముగ్గురు జడ్పీ చైర్మన్లకు జిల్లా అధ్యక్ష పదవులు

ఇద్దరు ఎమ్మెల్సీలకు జిల్లా అధ్యక్ష పదవులు
తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుల జాబితా

1.ఆదిలాబాద్ -జోగు రామన్న, ఎమ్మెల్యే

2. కొమురం భీమ్ ఆసిఫాబాద్- కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే

3. మంచిర్యాల- సుమన్, ఎమ్మెల్యే

4. నిర్మల్- జి. విఠల్ రెడ్డి, ఎమ్మెల్యే

5. నిజామాబాద్- ఏ. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే

6. కామారెడ్డి- యం.కె. ముజీబుద్దీన్, మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్

7. కరీంనగర్ -జి.వి. రామకృష్ణారావు, ఛైర్మన్, సుడా

8. రాజన్న సిరిసిల్ల- తోట ఆగయ్య, మాజీ ఎంపీపీ

9. జగిత్యాల- కె. విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే

10. పెద్దపల్లి- కోరుకంటి చందర్, ఎమ్మెల్యే

11. మెదక్- యం పద్మా దేవెందర్ రెడ్డి, ఎమ్మెల్యే

12. సంగారెడ్డి- చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే

13. సిద్దిపేట- కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ

14. వరంగల్- అరూరి రమేష్, ఎమ్మెల్యే

15. హనుమకొండ- దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే

16. జనగామ- పి. సంపత్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్

17. మహబూబాబాద్- మాలోతు కవిత నాయక్, ఎంపీ

18. ములుగు – కుసుమ జగదీశ్, జెడ్పీ చైర్మన్

19. జయశంకర్ భూపాలపల్లి – గండ్ర జ్యోతి, జెడ్పీ ఛైర్మన్

20. ఖమ్మం- తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ

21. భద్రాద్రి కొత్తగూడెం- రేగా కాంతా రావు, ఎమ్మెల్యే

22. నల్గొండ – రమావత్ రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే

23. సూర్యాపేట -బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీ

24. యాదాద్రి భువనగిరి -కంచర్ల రామకృష్ణా రెడ్డి, ఛైర్మన్, ఆయిల్ ఫెడ్

25. రంగారెడ్డి – మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే

26. వికారాబాద్ – డా. మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే

27. మేడ్చెల్ – శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ

28. మహబూబ్ నగర్ – సి. లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే

29. నాగర్ కర్నూల్ – గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే

30. జోగులాంబ గద్వాల – బి. కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే

31. నారాయణపేట – ఎస్. రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే

32. వనపర్తి – ఏర్పుల గట్టుయాదవ్, మున్సిపల్ ఛైర్మన్

33. హైదరాబాద్ – మాగంటి గోపినాథ్, ఎమ్మెల్యే

Tags: #KCR#TELANGANA POLITICAL#TELANGANA RASTRA SAMITHI#TRS#TRS DISTRICT PRESIDENTS#TRS PARTY
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info