THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

సైమా అవార్డ్స్ 2019 విజేతలు వీరే

thesakshiadmin by thesakshiadmin
September 19, 2021
in Latest, Movies
0
సైమా అవార్డ్స్ 2019 విజేతలు వీరే
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :    సైమా అవార్డ్స్ 2019 విజేతల వివరాలు ఇలా..

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ – సైమా. ఈ అవార్డ్స్‌కు ఓ ప్రత్యేకత ఉంది. సౌత్‌ సినీ పరిశ్రమకు చెందిన తారలంతా ఒకే వేదికపైకి వచ్చి సందడి చేయడం. అలాంటి ఈ వేడుక 2019, 2020లో కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఈ సంవత్సరం మాత్రం వైభవంగా ఈ వేడుకను జరిపేందుకు సైమా సిద్ధమైంది. హైదరాబాద్‌లో జరుగుతోన్న ఈ అవార్డ్స్‌ల వేడుకలో.. టాలీవుడ్‌కు సంబంధించి 2019వ సంవత్సరానికిగానూ విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

*సైమా అవార్డ్స్ 2019 (తెలుగు) విజేతల వివరాలు*

ఉత్తమ చిత్రం: జెర్సీ (సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్)

ఉత్తమ వినోదాత్మక చిత్రం: ఎఫ్2 (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)

ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (మహర్షి)

ఉత్తమ నటుడు: మహేష్ బాబు (మహర్షి)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నాని (జెర్సీ)

ఉత్తమ నటి: సమంత (ఓ బేబీ)

ఉత్తమ నటి (క్రిటిక్స్): రష్మికా మందన్న (డియర్ కామ్రేడ్)

ఉత్తమ సహాయ నటుడు: అల్లరి నరేష్ (మహర్షి)

ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ (ఓ బేబీ)

ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి)

ఉత్తమ గేయ రచయిత: శ్రీమణి(ఇదే కదా.. మహర్షి)

ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి(ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్)

ఉత్తమ గాయని: చిన్మయి (మజిలీ-ప్రియతమా)

ఉత్తమ విలన్: కార్తికేయ గుమ్మకొండ (నానిస్ గ్యాంగ్ లీడర్)

ఉత్తమ తొలి పరిచయ హీరో: శ్రీ సింహా (మత్తు వదలరా)

ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: శివాత్మిక రాజశేఖర్ (దొరసాని)

ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: స్వరూప్ ఆర్ఎస్‌జె (ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ)

ఉత్త తొలి పరిచయ నిర్మాత: స్టూడియో 99 (మల్లేశం)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సానూ వర్గీస్‌ (జెర్సీ)

ఉత్తమ కమెడియన్: అజయ్ ఘోష్ (రాజుగారి గది 3)..

Tags: #FILM NEWS#SIIMA AWARD WINNERS#TELUGU CINEMAS 2019#TOLLYWOOD
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info