thesakshi.com :
గుంటూరులో విషాదం..
మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు మృతి
బహుళ అంతస్తుల భవనం కోసం పునాదులు తవ్వుతుండగా ఘటన
గుంటూరు అమరావతి రోడ్డులోని ముత్యాలరెడ్డి నగర్‌లో ఘటన –
మట్టిపెళ్లలు విరిగిపడుతుండటంతో అప్రమత్తమై తప్పుకున్న ఇద్దరు కూలీలు
సహాయచర్యల్లో ఒకరిని ప్రాణాలతో కాపాడిన తోటి కూలీలు
మట్టిపెళ్లల కిందపడి ఇద్దరు కూలీలు మృతి
ఉపాధి కోసం బిహార్ నుంచి వలస వచ్చిన కూలీలు
గుంటూరు జిల్లా అమరావతి రోడ్ లోని ముత్యాల రెడ్డి నగర్ లో కూలిన మట్టి పెళ్ళలు
ఈఘటనలో రెండు మృతిదేహాలు లభ్యం
ఒకరికి సీరియస్….
ముగ్గురు కి గాయాలు జీజీహెచ్ కు తరలింపు…