thesakshi.com : హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు యువకుడి బలి
గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకుంటున్న బీటెక్ విద్యార్థి
డ్రగ్స్‌కు అలవాటుపడి పేషెంట్‌గా మారిన బీటెక్ విద్యార్థి
హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకొని మరణించిన తొలి కేసు
వారం రోజుల్లోనే తీవ్ర అస్వస్థకు గురై విద్యార్థి మృతి
గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న యువకుల అరెస్టు
నిందితుడు ప్రేమ్‌తో పాటు మృతిచెందిన యువకుడు కూడా…
డ్రగ్స్ తీసుకొని అమ్మేవాడు: పోలీసులు